బాహుబలి 2 - రూ.325 కోట్లు,అత్తారింటికి దారేది - రూ.77 కోట్లు,మగధీర - రూ. 70 కోట్లు,పోకిరి - రూ.40 కోట్లు ,సింహాద్రి - రూ.37 కోట్లు,ఇంద్ర - రూ.29 కోట్లు చిత్రాలన్నీ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే ఇంతటి షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.