2001 లో తొలివలపు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ సక్సెస్ను అందుకోలేకపోయాడు. ఇక విలన్గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన తర్వాతనే యుద్ధం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదల ఈ రోజుకు దాదాపు 17 సంవత్సరాలు అవుతోంది.కలెక్షన్ పరంగా చూసుకుంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.8.32 కోట్లను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ రూ.8.93 కోట్ల షేర్ ను రాబట్టింది.