ఎస్ వి రంగారావు జూలై 3వ తేదీన 1918 వ సంవత్సరంలో మద్రాసులోని నూజివీడు లో జన్మించారు.నట సార్వభౌమ , విశ్వనట చక్రవర్తి అని బిరుదులు కూడా కలవు. రంగస్థల నటుడిగా, చలనచిత్ర నటుడిగా ,నిర్మాతగా, దర్శకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.