తేజస్వి మడివాడ జూలై - 3 - 1991 వ సంవత్సరంలో బేగంపేటలో ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో చదువుకుంది. తరువాత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసింది.ఈమె హైదరాబాదులో పుట్టి పెరిగింది.ఈమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్. తల్లి చిన్నతనంలోనే మరణించింది.. ఇక ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఆమె డాన్స్ నేర్చుకొని, ఆ డాన్స్ ను ఎంతో మంది పిల్లలకు నేర్పించేది. కొద్దికాలంపాటు డాన్సర్ ట్యూటర్ గా పనిచేసి, పాకెట్ మనీ కోసం డబ్బులు సంపాదించుకునేది.ఆ తర్వాత 2011లో ఏర్పాటు చేసిన అందాల పోటీలలో రన్నరప్ గామిగిలింది.