బుల్లితెర కామెడీ ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ చాలా మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. ఈ షోలో కమెడిన్లుగా కొనసాగిన కంటెస్టెంట్లు ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. వీరిలో చాలా మంది కొన్నేళ్ల పాటు కొనసాగారు.