ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినీ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమా కొంచెం డిఫరెంట్గా, డైలాగ్స్ యువతకు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తన సినీ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందజేసిన ఆయన.. వాటిలో అతి కొద్ది సినిమాలే అట్టర్ ప్లాప్ అయ్యాయి.