హిందీలో అమితా బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించిన కౌన్ బనేగా క్రోరోపతి షోని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో టెలికాస్ట్ చేశారు. ఈ షోని మొదటి మాటీవీలో ప్రసారం చేశారు. ఈ షోకి మొదటి మూడు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.