ముత్యాల ముగ్గు సంగీత అసలు పేరు లత. ఈమె బాపు దర్శకత్వంలో ముత్యాలముగ్గు సినిమాలో నటించింది. ఎలాంటి మేకప్ ఆభరణాలు లేకుండా సాధారణ మహిళ పాత్రలో కనిపించడంతో ఆమె హీరోయిన్ అయ్యే అవకాశాలు కోల్పోయింది. ముఖ్యంగా ముత్యాలముగ్గు సినిమాలో నటించిన తీరుకు ఆమె రాష్ట్రపతి అవార్డును కూడా అందుకుంది.ముత్యాలముగ్గు సినిమాలో సాధారణ మహిళ లాగా నటించడం చేతనే తనకు హీరోయిన్ అయ్యే అవకాశాలు లేకపోయాయి అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది.