వెంకటేష్ - సౌందర్య జోడీ 6 సినిమాలు, ఎన్టీఆర్ - సావిత్రి జోడీ 15 సినిమాలు,సూపర్ స్టార్ కృష్ణ - రాధా జోడీ 19 సినిమాలు, ఏఎన్ఆర్ - జమున జోడీ 20 సినిమాలు,చిరంజీవి - రాధా జోడీ 14 సినిమాల్లో నటించి ,ఇండస్ట్రీ బెస్ట్ పెయిర్ గా గుర్తింపు పొందాయి.