మెహరీన్ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి స్నేహపూర్వకంగా నే ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సంప్రదింపులు కూడా జరగవని ఆమె స్పష్టం చేసింది. కానీ ఎందుకు క్యాన్సిల్ అయిందో మాత్రం తనను అడగడం అని ఆమె చెప్పడం గమనార్హం.