అల్లు అరవింద్,రవితేజ,కళ్యాణ్ రామ్,దగ్గుబాటి ఫ్యామిలీ - సురేష్ బాబు,బాలకృష్ణ,ప్రభాస్,మోహన్ బాబు, నాని,అల్లు అర్జున్ వీరే కాదు ఎంతో మంది కొత్తగా హీరోలైన వారంతా కూడా నిర్మాణ సంస్థలను మొదలు పెట్టడం గమనార్హం.