సప్తగిరి తాజాగా చేస్తున్న కొత్త సినిమా చూస్తుంటే ఈ సారి ఆయన ఫేట్ హీరోగా మారబోతుందేమోనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సప్తగిరి హీరోగా కే.ఎం.కుమార్ దర్శకత్వంలో “గూడుపుఠాణి” అనే టైటిల్‌తో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నారు.