డేవిడ్ వార్నర్..ఇటీవల తాజాగా రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ఒక ఫైటింగ్ సీన్, వార్నర్ ఫేస్ ను మార్ఫింగ్ చేసి, ఒక వీడియో తీసి, డైలాగ్ కూడా చెప్పి వీడియోను విడుదల చేశాడు. దీంతో అటు డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానులు కూడా ఎంతో సంబరపడిపోతున్నారు.