ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో కి వచ్చే అతిధులకు, ఎటువంటి భేదం లేకుండా లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు వారి ఖర్చులు కూడా ఈ షో నిర్వాహకులు చూస్తారట.