బాలకృష్ణ, మలినేని గోపిచంద్ సినిమా కోసం  కొత్తగా బాలీవుడ్ హీరోయిన్ అయిన సోనాక్షి సిన్హా పేరుకుడా వినిపిస్తోంది.సోనాక్షి ని ఈ సినిమా కోసం సంప్రదిచాలని చూస్తున్నారట ఈ సినిమా టీమ్.ఈ సినిమా కి ఒకే చెప్పడానికి టైమ్ అడిగిందట ఈ భామ. మరి ఈ బొద్దు హీరోయిన్ బాలయ్య కు ఓకే చెబుతుందా అనేది చూడాలి.