వెంకటేష్ కూతురు అశ్రిత ఫుడ్ బిజినెస్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇన్స్టా గ్రామ్ లో ఫుడ్ కు సంబంధించిన పోస్ట్ లను షేర్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇన్స్టాలో 13 లక్షల అరవై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఫాలోవర్లు అశ్రితకు ఉన్నారు. కాగా ఆమె చేసే ఒక్కో పోస్టుకు నాలుగు వందల డాలర్లు తీసుకుంటుంది.