రేణూ దేశాయ్ ఆస్తి విషయానికి వస్తే , ఈమె సినిమాలలో ప్రస్తుతం నటించలేదని అందరికీ తెలుసు. బుల్లితెర మీద ప్రసారమయ్యే కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈమెకు సంబంధించి జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతేకాదు పూణేలో ఈమె అమ్మమ్మ తరపున వచ్చిన కొన్ని విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. అంతేకాదు మూడు విలువైన కార్లు కూడా ఉండడం గమనార్హం.. ఇక మొత్తం కలిపి చూసుకుంటే, ఈమెకు రూ.40 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.