డాక్టర్ బాబు భార్య అయిన మంజుల బుల్లితెరకి సుపరిచితురాలే.మంజుల కూడా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరఅయింది.మంజుల నాన్న గారి స్నేహితుడు తన సీరియల్లో హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఆ అడిషన్స్ కి ఈమెని తీసుకెళ్లారు.ఒకవైపు చదువు కొనసాగిస్తూ అటు కన్నడ లో ఐదు సీరియల్స్ లో నటిచి తనకు నటనపై ఎంత ఆసక్తి ఉందో అందరికి అర్ధం అయేలా తెలియపరిచింది.