రామ్ చరణ్ 15 వ సినిమాకి సంబంధించిన అనేక రకాల విషయాలు లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది.సినిమాకి అసలు కథ కూడా ఇదేనట.ముఖ్యమంత్రిగా ఒక ఐఎస్ ఆఫీసర్ మారితే ఎలా ఉంటుందో అనే పాయింట్ ని తీసుకొని శంకర్ ఈ సినిమా కధను రాసినట్లు తాజా సమాచారం అందుతుంది.