గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి కంటే ముందు నాగబాబు ని హీరోగా అనుకున్నారట. అయితే ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించడంతో తన అన్నయ్య చిరంజీవికి ఈ సినిమా ఇవ్వాలని నాగబాబు చెప్పడంతో చిరూ ఇమేజ్ కి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి..ఫైనల్ గా ఆ కథకి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారట.