తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి సంబంధించి ఈ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి.కంప్లీట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'అహింస'అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో అభిరామ్ సరసన ఇటీవలే ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారిన కృతి శెట్టి చెల్లెలు నుపూర్ సనన్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.