నందమూరి కళ్యాణ్ రామ్ భార్య ఒక డాక్టర్. ఈమె తండ్రి ఒక కోటీశ్వరుడు. అంతేకాకుండా వీరికి ఫార్మసీ క్రిటికల్, ఎలక్ట్రిక్ పరిశ్రమలు ఉన్నాయి. ఈమె సోదరుడు హరి కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు.