సత్యదేవ్ తన 25వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు కృష్ణ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.