ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం ఎంతో మంది సెలబ్రిటీలు పోటీ పడుతున్న తరుణంలో, ఎన్నికల పెడితే గొడవలు అవుతాయన్న నేపథ్యంలోనే, ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకొంటున్నట్లు మురళీమోహన్ చెప్పుకొచ్చారు.