వెంకటేష్ సతీమణి నీరజారెడ్డి. ఈమె మదనపల్లికి చెందిన వారు.నీరజారెడ్డి విదేశాల్లో ఒక యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసింది. శైలజా రెడ్డి కుటుంబ బాధ్యతలు చూసుకోవడంతో పాటు పిల్లల చదువులు కూడా దగ్గరుండి చూసుకోవడం గమనార్హం.