ఇక తాజాగా క్లబ్ హౌజ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న థమన్.. త్రివిక్రమ్,మహేష్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.సినిమాలో మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందనీ..సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని..ఇప్పటికే వాటిల్లో మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని వెల్లడించాడు..