ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఈ లిస్ట్ లో అఖిల్ కూడా జాయిన్ అయ్యాడు..తాజాగా అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమాను సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లు చేయడంలో సురేందర్ రెడ్డికి సాటి ఎవరు లేరు.