డైరెక్టర్ శ్రీవాస్.. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేయనున్నాడు.ఈ మేరకు బాలయ్య కోసం ఓ సరికొత్త కథను ప్రిపేర్ చేసాడు ఈ దర్శకుడు.ఈ సినిమా కథ ప్రకారం.. ఓ మారుమూల గ్రామం నుంచి గూగుల్ సీఈఓ అయి..తన శక్తి సామర్ధ్యాలనుతన సొంత గ్రామం కోసం ఖర్చు చేసే హీరోగా బాలయ్యను తన సినిమాలో చూపించనున్నాడట..