తమిళ స్టార్ హీరో సూర్య సినిమాటో గ్రఫీ చట్టంలో సవరణలను వ్యతిరేకిస్తూ గళం విప్పాడు. అంతేకాకుండా నీట్ పరీక్ష నిర్వహణ పై కూడా సూర్య కొన్ని విమర్శలు చేశారు. దాంతో సూర్యకు తమిళనాడు బిజెపి నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనని చెప్పారు. సూర్య రాజకీయాలపై కాకుండా సినిమాలపై దృష్టి పెట్టాలన్నారు.