సౌందర్య కి దగ్గరి బంధువైన ఇతని పేరు జి.ఎస్. రఘు.ఇతన్ని పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు.అయినా కానీ తల్లిదండ్రుల మాట కాదని రఘుని పెళ్లి చేసుకుంది సౌందర్య. 2003లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక సౌందర్య భర్త రఘు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.