తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు తన తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా, తనయుడు తో కలిసి పలువురు సినీ ప్రముఖులు అయిన జూనియర్ ఎన్టీఆర్ , మెగాస్టార్ చిరంజీవి లను కలవడం జరిగింది. ఇక అక్కడ కూడా నయన్ తన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.