నందమూరి బాలకృష్ణ వసుంధర ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కట్నం కింద కేవలం పది లక్షల రూపాయలను మాత్రమే తీసుకున్నాడు బాలకృష్ణ.