పుష్ప సినిమా నయా షెడ్యూల్ సోమవారం ఉదయం మొదలు పెట్టాలని ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్న చిత్ర యూనిట్..అనుకోకుండా చివరి నిమిషంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఇలా ఉన్నట్టుండి షూటింగ్ ఆపేయడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..