తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో బాలయ్య రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఆయన మార్కెట్ పరంగా చాల వెనుక పడిపోయారు. ఇక అందుకే నిర్మాత దిల్ రాజు బాలయ్య వైపు ఇన్నాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు.