బీబీ జోడిగల్ అనే షో లో రమ్య కృష్ణ నే జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఈ షో లో వనిత విజయ్ కుమార్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకుగాను..10 పాయింట్ల కి..1 పాయింట్ మాత్రమే ఆమెకు ఇచ్చింది. అందుకే వీరిద్దరూ గొడవ పడ్డారు.