తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, మాస్ హీరో గోపిచంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆ తరువత అయన వర్షం, నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.