మాటీవీలో ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న షో సిక్త్‌సెన్స్. తనదైన శైలిలో షోను జనరంజకంగా మార్చారు ఓంకార్. ఆయన ప్రతి ఎపిసోడ్ కి సీజన్‌కు గేమ్ ఫార్మాట్‌ను మారుస్తూ ఈ షోపై అంచనాలను పెంచుతుంటారు. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన షో ప్రోమో వీడియో విడుదల చేశారు.