సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ కావాలని అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేసి , అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ.