2003లో వచ్చిన నాగ సినిమాలు సునీల్ వెనకాల న్యాయ విద్యార్థిని గా కనిపించిన అనసూయ, ప్రస్తుతం స్టార్ యాంకర్ గా బుల్లితెర మీద కొనసాగుతోంది. ఇక వెండి తెరపై కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందింది.