మురళీమోహన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన జయభేరి ఆర్ట్స్ పతాకంపై అతడు చిత్రాన్ని అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించాడు. అతడు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినా, నిర్మాతకు మాత్రం నష్టాలను చూపించింది.