కొరటాల శివ ఇప్పటికే డెవెలప్ చేసిన కథను అటు ఎన్టీఆర్ తో పాటు నిర్మాతలకు కూడా ఏమాత్రం నచ్చలేదని ఇండ్రస్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆ కథలో కొన్ని మార్పులు చేయమని ఎన్టీఆర్ కొరటాల కి సూచించడంతో.. దానికి కొరటాల కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ కథను మరింత డెవలప్ చేయమని.. నిర్మాతలు కొరటాల శివ ను కోరినట్లు తెలుస్తోంది..