త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.ఇప్పటికే నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.