మా ఎలక్షన్ అధ్యక్ష పదవి పై పోటీ చేసే వారిలో మన స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు ఉంటే బాగుంటుందని మురళీమోహన్ తెలిపారు