తాజాగా మూవీ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద సినిమాలను ఓటీటీలకు అమ్మవద్దని వారు రిక్వెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పెద్ద సినిమాలను ఓటీటీ లోనే విడుదల చేయాలని డిసైడ్ అయినా నిర్మాత సురేష్ బాబు ఈ రిక్వెస్ట్ కి సుముఖత వ్యక్తం చేస్తారా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆయన మాత్రం థియేటర్ రిలీజ్ కి అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.