అఖండ సినిమా తర్వాత వరుసగా రెండు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు  సీనియర్ హీరో బాలయ్య.అయితే వీటితోపాటు మరో అరడజను ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ లు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉన్నాయట.ఒకవేళ ఆ ప్రాజెక్టులన్నీ సెట్ అయితే మరో మూడేళ్ళ పాటు బాలయ్య బిజీ బిజీగా మారిపోతారు.