గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటికి విడుదల కాలేదు. అంజి, రెబల్, డమరుకం, ఆటో నగర్ సూర్య, మహారథి వంటి సినిమాలు షూటింగ్ పూర్తయినా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని సంవత్సరాలు ఆగిపోయి, తిరిగి విడుదలయ్యాయి.