తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్2 ని మొదటి పార్ట్ రిలీజ్ డేట్ అనగా క్రిస్మస్ హాలిడేస్ లోనే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట.ఆ సమయంలో ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా వెళ్లిపోతుందని నమ్ముతున్నారు చిత్ర యూనిట్.