ఆరంజ్ సినిమా డిజాస్టర్ గా మిగలడానికి కారణం స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరక పోవడం వల్లే అని ఆ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెలిపాడు.