తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్ దర్శకరత్న దాసరి నారాయణ రావు అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. ఆయన చిత్ర పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.