ఐశ్వర్య రాజేష్ తన వెంట ఉండే ఒక స్నేహితుడు, అభిమానుల దగ్గర నుండి కొంత డబ్బు తీసుకుని ఆమె వ్యక్తిగత విషయాలను లీక్ చేశాడట. నమ్మిన వ్యక్తే మోసం చేశాడు అంటూ ఎమోషనల్ అయ్యింది.